Sunday, January 10, 2010

Tappu Cheddam Randi - Yandamuri Veerendra Nath


యండమూరి వీరెంద్రనాథ్ రచించిన తప్పు చేద్దాం రండి పుస్తకం నుంచి నాకు నచ్చిన క్రింది సందేశములను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

1. కోపములొ సమాధానం చెప్పొద్దు.

2. సంతోషములొ వాగ్థానము చెయ్యొద్దు.

3. ఒత్తిడిలొ నిర్ణయం తీసుకోవద్దు.

4. అనుభవం పాఠం చెప్పినా నేర్చుకోలేనివాడు మూర్ఖుడు.

5. తన అనుభవంతో పాఠం నేర్చుకున్నవాడు సామాన్యుడు.

6. ఇతరుల అనుభవంతో నేర్చుకున్నవాడు మేధావి.

7. అసలే అనుభవ పరిచయమూ లేకుండా తెలుసుకున్నవాడు ఙ్నాని.

8. ఆందరూ మూర్ఖులుగా మారి ఒక్కదు మారకపోతే ఒక సమస్య. ఒక్కదు తొందరగా మారి అందరూ మారకపోతే ఇంకా పెద్ద సమస్య.

9. "ప్రతి మనిషి విజయమూ అతని నీతి, నిజాయితీల మీద ఆధారపడి ఉంటుంది... అంటే... అవి ఎంతవరకూ కావాలని కాదు. చట్టానికి లోబడి, వాటిని ఎంతవరకూ వదిలిపెట్టవచ్చో తెలుసుకోవటం మీద..." .

10. నీ చర్య వలన నీకు నష్టం జరిగితే అది నీ 'బలహీనతా. నీ చర్య వలన ఇంకొకరికి నష్టం జరిగితే అది నీ తప్పు.

11. నీ మనసుకు నువ్వు జవాబుదారి. ఒకవైపు మనసుకి సమాధానం చెప్పుకోవాలి. మరొకవైపు జీవితంలో గెలవాలి. రెండూ ముఖ్యమే.

12. నిగ్రహం వల్ల ఆనందం కలగాలి. అసంత్రుప్తికాదు.

13. Life is filled with possibilities that challenge us each day. To take a chance... Try something new, see things in a different way and as its through, we learn to change and grow.

14. Never Explain yourself to anyone because the persone who likes you doesn't need it & the person who dislike you wont believe it...



The Great Gatsby

My friend suggested me to start writing blog. I have no idea what to write, but just thought of write something. I got an idea I can save all the points I read in books in single place, that might becomes my Blog.

Recently I was reading the book named "THE GREAT GATSBY", I like some points in that.


  • 'Whenever you feel like criticizing any one,' my father told me, 'just remember that all the people in this world haven't had the advantages that you've had.'
  • I wanted the world to be in unifrom and at a sort of moral attention forever; I wanted no more riotous excursions with privileged glimpses into the human heart.